భారీగా పెరిగిన అదానీ షేర్ల విలువ

59చూసినవారు
భారీగా పెరిగిన అదానీ షేర్ల విలువ
షేర్ మార్కెట్‌లో అదానీ గ్రూప్ స్టాక్స్ హవా కొనసాగించాయి. మంగళవారం అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ టోటల్ గ్యాస్, అదానీ పవర్ ఒక్కొక్కటి 5 శాతానికి పైగా పెరిగాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేర్లు BSEలో 5.43 శాతం ర్యాలీ చేశాయి. అదానీ టోటల్ గ్యాస్ స్టాక్ 5.50 %, అదానీ పవర్ 5.49 %, అదానీ గ్రీన్ ఎనర్జీ 4.34 %, ఏసీసీ 4.17 % పెరిగాయి. మొత్తం 10 లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ రూ.15,86,018.55 కోట్లుగా ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్