ప్రపంచంలోనే మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ సైకిల్ (వీడియో)

72చూసినవారు
సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక ఆసక్తికరమైన విషయాన్ని షేర్ చేసే భారతీయ వ్యాపార దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' తాజాగా.. ఓ ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ సైకిల్ షేర్ చేశారు. ఈ వీడియోలో కనిపించే ఫోల్డబుల్ సైకిల్.. పేరు హార్న్‌బ్యాక్. దీనిని ఐఐటీ బాంబే స్టూడెంట్స్ తయారు చేశారు. ఈ స్టార్టప్‌లో కూడా తాను పెట్టుబడి పెట్టినట్లు ఆనంద్ మహీంద్రా వెల్లడించారు.

సంబంధిత పోస్ట్