ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్

556చూసినవారు
బహుళ అంతస్తుల భవనాల్లో ఉండే ఎలివేటర్లతో పోలిస్తే మాల్స్, షాపింగ్ మాల్స్‌లో ఉండేవి కాస్తా విశాలంగా ఉంటాయి. అయితే ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్‌ని ఎప్పుడైనా చూశారా? దాదాపు 235 మంది సామర్థ్యం కలిగిన ఈ ఎలివేటర్ ముంబైలోని జియో వరల్డ్ సెంటర్‌లో ఉంది. లిఫ్ట్‌లోనే రెండు సోఫాలుండగా అది చూసేందుకు ఓ పెద్ద గదిలా ఉంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్