అందరు చూస్తుండగా యువతిని దారుణంగా కొట్టారు.. వీడియో వైరల్‌

75చూసినవారు
పశ్చిమ బెంగాల్‌ ఉత్తర దినాజ్‌పూర్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. చోప్రాలో ప్రాంతంలో ఓ యువతి, యువకుడిని జనం అందరూ చూస్తుండగా కట్టెలతో దారుణంగా కొట్టారు. సదరు మహిళను జుట్టు పట్టుకొని కొట్టి, కాళ్లతో తన్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే వీరిని బహిరంగంగా ఎందుకు కొట్టారో అన్నది తెలియరాలేదు. ఈ వీడియో క్లిప్ వైరలవడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్