ఈ ఆదాయాలపై 'జీరో' టాక్స్‌

50చూసినవారు
ఈ ఆదాయాలపై 'జీరో' టాక్స్‌
* వారసత్వంగా వచ్చే ఆస్తిపై పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు
* పెళ్లిలో స్నేహితులు, బంధువుల నుంచి స్వీకరించే బహుమతులు
* ఏదైనా కంపెనీలో భాగస్వామిగా ఉండి & కంపెనీ లాభాల్లో మీ వాటాను తీసుకుంటే పన్ను అవసరం లేదు
* జీవిత బీమా పాలసీని కొనుగోలు చేస్తే, క్లెయిమ్ లేదా మెచ్యూరిటీ పూర్తిగా పన్ను రహితం
* షేర్లు, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే వాటిని విక్రయించిన తర్వాత వచ్చే లాభంలో రూ.లక్ష వరకు పన్ను మినహాయింపు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్