ఉద్యోగం లేకపోయినా క్రెడిట్ కార్డు పొందవచ్చు

64చూసినవారు
ఉద్యోగం లేకపోయినా క్రెడిట్ కార్డు పొందవచ్చు
నేటికాలంలో క్రెడిట్ కార్డు వాడకం చాలా సర్వసాధారణం అయిపోయింది. అయితే ఉద్యోగం లేకపోయినా, ఇతర ఆదాయ మార్గాల్లో వచ్చిన ఆదాయ వివరాలు అందించి క్రెడిట్ కార్డ్ తీసుకోవచ్చు. స్టాక్స్​, మ్యూచువల్ ఫండ్స్​ నుంచి వచ్చే డివిడెండ్లు, ఫ్రీలాన్సింగ్​ జాబ్స్​ ద్వారా సంపాదించిన ఆదాయ వివరాలు, ఐటీఆర్​ పత్రాలు సమర్పించి క్రెడిట్ కార్డ్ కోసం అప్లై చేసుకోవచ్చు. అలాగే మీ బ్యాంక్​ స్టేట్​మెంట్లు కూడా చూపించాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్