స్టూడెంట్ కూడా క్రెడిట్ కార్డు పొందవచ్చు తెలుసా?

57చూసినవారు
స్టూడెంట్ కూడా క్రెడిట్ కార్డు పొందవచ్చు తెలుసా?
నేటికాలంలో చాలా మందికి ఆర్థిక అత్యవసర పరిస్థితుల్లో క్రెడిట్ కార్డ్​ ఒక వరంలా కనిపిస్తుంది. అయితే జాబ్ చేస్తున్న వారే కాదు.. విద్యార్థులు కూడా తమ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై సెక్యూర్డ్​ క్రెడిట్ కార్డులు పొందవచ్చు. అయితే ఈ స్టూడెంట్​ క్రెడిట్​ కార్డును జారీ చేయడానికి కొన్ని బ్యాంకులు కనీసం రూ.10,000 డిపాజిట్ లేదా రూ.50,000 ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయమని అడిగే అవకాశం ఉంటుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్