బిల్డింగ్‌ పైనుంచి దూకిన యువతి.. ఆ తర్వాత (VIDEO)

77చూసినవారు
మధ్యప్రదేశ్‌ ఇండోర్‌లోని విజయ్‌నగర్ ప్రాంతంలో గోల్డెన్ గేట్ సమీపంలోని బహుళ అంతస్తులున్న బిల్డింగ్‌ పైనుంచి గురువారం ఒక యువతి కిందకు దూకింది. ఆ భవనం కింద ఉన్న అంచుపై ఆమె పడింది. గమనించిన స్థానికులు కదలలేని స్థితిలో ఉన్న యువతిని చాలా కష్టంతో కిందకు దించి, సమీపంలోని హాస్పిటల్‌కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, స్థానికులు ఆ యువతిని రక్షించిన వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరలయ్యింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్