బాయ్‌ఫ్రెండ్‌తో పెళ్లికి ఒప్పుకోలేదని.. 13 మందిని చంపిన యువతి

68చూసినవారు
బాయ్‌ఫ్రెండ్‌తో పెళ్లికి ఒప్పుకోలేదని.. 13 మందిని చంపిన యువతి
పాకిస్థాన్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. సింధ్ ప్రావిన్సులో ఖైర్‌పూర్ సమీపంలోని హైబత్ ఖాన్ బ్రోహి గ్రామానికి చెందిన ఓ యువతి అమీర్ బక్ష్‌ అనే యువకుడ్ని ప్రేమించింది. అయితే వీరి ప్రేమకు యువతి కుటుంబం అంగీకరించకపోవడంతో.. ప్రియుడితో కలిసి 13 మంది కుటుంబ సభ్యులకు విషమిచ్చి చంపేసింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఈ ఘటన ఆగస్టు 19న జరగగా.. తాజాగా వెలుగులోకి వచ్చింది.

సంబంధిత పోస్ట్