అప్పుడు ఐదుగురు.. ఇప్పుడు పవన్ ఒక్కరే

13235చూసినవారు
అప్పుడు ఐదుగురు.. ఇప్పుడు పవన్ ఒక్కరే
AP: మంత్రుల‌కు సీఎం చంద్ర‌బాబు శాఖ‌లు కేటాయించ‌గా.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు డిప్యూటీ సీఎంతో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరా, పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ‌లు ద‌క్కాయి. డిప్యూటీ సీఎంగా పవన్ ఒక్క‌రే కొన‌సాగ‌నున్నారు. పవన్ గౌరవం తగ్గించకూడదనే ఉద్దేశంతో మరెవరికీ ఈ పదవిని చంద్రబాబు కేటాయించలేదు. వైసీపీ ప్ర‌భుత్వంలో ఐదుగురు, 2014-19 టీడీపీ ప్ర‌భుత్వంలో ఇద్ద‌రు డిప్యూటీ సీఎంలు ఉన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్