లెమన్ గ్రాస్ టీతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

51చూసినవారు
లెమన్ గ్రాస్ టీతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు
లెమన్ గ్రాస్ టీ ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను అందిస్తుందని నిపుణులు చెబుతున్నారు. లెమన్ గ్రాస్‌లో ఉండే ఔషధ గుణాలు కేన్సర్‌తో పోరాడటంలో సహాయపడతాయి. అలాగే దీనిలో ఉండే సిట్రల్ జెరేనియల్ గుండె జబ్బులు, స్ట్రోక్‌లు వంటివి రాకుండా కాపాడుతుంది. గ్యాస్ట్రిక్ అల్సర్లకు వ్యతిరేకంగా ప్రభావవంతంగా ఉంటుంది. బరువు తగ్గడంలో, కొలెస్ట్రాల్ తగ్గించటంలో ఇది సహాయపడుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్