అభ్యంతరకరంగా తాకాడు.. ఏం చేయలేక వదిలేశా: అవికా గోర్‌

60చూసినవారు
అభ్యంతరకరంగా తాకాడు.. ఏం చేయలేక వదిలేశా: అవికా గోర్‌
విదేశాల్లో జరిగిన ఓ ఈవెంట్‌లో తన బాడీగార్డ్ అభ్యంతరకరంగా ప్రవర్తించాడని నటి అవికా గోర్ చెప్పారు. కారు దిగి నడుస్తున్న సమయంలో ఎవరో వెనకనుంచి తాకినట్లు అనిపించింది. తిరిగి చూస్తే బాడీగార్డ్‌ మాత్రమే ఉన్నాడు. వేదిక పైకి వెళ్తున్నప్పుడు కూడా తాకాలని చూశాడు. వెంటనే చేయి పట్టుకుని నిలదీశాను. అతడు క్షమాపణలు చెప్పడంతో ఏం చేయలేక వదిలేశాను. అప్పట్లో అంత ధైర్యం లేదు.. ఇప్పుడైతే ఎదురుతిరుగుతా' అని ఆమె అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్