అక్కడ గోబీ మంచూరియా, కాటన్ మిఠాయిలపై నిషేధం

82చూసినవారు
అక్కడ గోబీ మంచూరియా, కాటన్ మిఠాయిలపై నిషేధం
ఆరోగ్య సమస్యల దృష్ట్యా కాటన్ క్యాండీలు, గోబీ మంచూరియన్లలో ఫుడ్ కలరింగ్ ఏజెంట్లపై ఉక్కుపాదం మోపుతూ కర్ణాటక కీలక నిర్ణయం తీసుకుంది. పీచు, గోబీ మంచూరియన్‌లో ఫుడ్ కలరింగ్ ఏజెంట్ రోడమైన్-బిని నిషేధిస్తున్నట్లు కర్ణాటక ఆరోగ్య మంత్రి దినేష్ గుండూరావు ప్రకటించారు. రోడమైన్‌-బి ఫుడ్‌ కలరింగ్‌ ఏజెంట్‌ను ఎవరైనా వాడితే ఆహార భద్రత చట్టం కింద కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన విలేకరుల సమావేశంలో ప్రకటించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్