ఉత్తరాది, దక్షిణాది ఆలయ నిర్మాణ శైలిలో తేడాలివే

72చూసినవారు
ఉత్తరాది, దక్షిణాది ఆలయ నిర్మాణ శైలిలో తేడాలివే
సాధారణంగా శిల్ప శాస్త్రంలో ఆలయాల నిర్మాణానికి సంబంధించి మూడు పద్ధతులు ఉంటాయి. అవి నాగర్, ద్రవిడ, వేసర. ఇందులో నాగర్ శైలిలో ఉత్తరాది ఆలయాలు కనిపిస్తుంటాయి. ద్రవిడ శైలిలో దక్షిణాది ఆలయాలను నిర్మించారు. అయోధ్య రామాలయం, సోమనాథ్, ద్వారక ఆలయాలు నాగర్ శైలిలో నిర్మించారు. ఎత్తైన గోపురంతో ద్రవిడ శైలిలో భాగంగా తిరుమల ఆలయాన్ని నిర్మించారు. నక్షత్రాకారంలో నిర్మితమైన ఆలంపూర్‌లోని కొన్ని ఆలయాలు వేసర శైలిని కలిగి ఉంటాయి.

సంబంధిత పోస్ట్