దేవరలో జాన్వీ కపూర్ పాత్ర కేవలం పాటలకే పరిమితమా.?

83చూసినవారు
దేవరలో జాన్వీ కపూర్ పాత్ర కేవలం పాటలకే పరిమితమా.?
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ జాన్వీ కపూర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న దేవర సినిమాలో జాన్వీ కపూర్ తక్కువ డేట్స్ కేటాయించిందని ఈ సినిమాలో జాన్వీ కపూర్ కొంత సమయం మాత్రమే కనిపిస్తుందని సోషల్ మీడియా వేదికగా వార్తలు తెగ వైరల్ అవుతుండగా జాన్వీ కపూర్ పాత్రకు ఎక్కువగానే ప్రాధాన్యత ఉండనుందని టీమ్ క్లారిటీ ఇచ్చింది. జాన్వీ కపూర్ సైతం హీరోయిన్ గా నా తొలి సినిమా దేవర అని ఒక సందర్భంలో కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే.

సంబంధిత పోస్ట్