'తులం బంగారం లేదు.. పైగా కళ్యాణ లక్ష్మీ చెక్ బౌన్స్'

65చూసినవారు
తనకు కళ్యాణ లక్ష్మీ పథకం డబ్బులు రావడం లేదని బాధితుడు వాపోతున్న వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. జనగామ జిల్లా సంజయ్ నగర్ చెందిన మోతే మౌనిక గత సంవత్సరం కళ్యాణ లక్ష్మీకి అప్లై చేసుకుంది. జనవరి నెలలో ఇందుకు సంబంధించి ప్రభుత్వం.. చెక్ పంపిణీ చేసింది. అది బ్యాంకులో డిపాజిట్ చేయగా బౌన్స్ అయినట్లు బ్యాంక్ ఉద్యోగుల చెప్పగా లబ్ధిదారులు షాక్ గురయ్యారు.

సంబంధిత పోస్ట్