వన్ మాన్ ఆర్మీగా జగన్

71చూసినవారు
వన్ మాన్ ఆర్మీగా జగన్
వన్ మాన్ ఆర్మీగా జగన్ వైసీపీని నడిపించడం రాజకీయాల్లో జగన్ సృష్టించిన కొత్త ట్రెండ్. జాతీయ పార్టీల నాయకులు సైతం ఈ విషయంలో జగన్ పైన చాలా ప్రత్యేక దృష్టి సారించారు. జగన్ చరిష్మానే ఏపీ ఎన్నికల్లో వర్కవుట్ అవుతుందని భావిస్తున్నారు. జగన్ సృష్టించిన ఈ కొత్త ట్రెండ్ వైసీపీకి లాభం చేస్తుందా? లేదా ? అంటే కొన్నిరోజులు వేచిచూడక తప్పదు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్