మంత్రి రోజాకు ఈసారి గెలుపు క‌ష్ట‌మేనా..?

64చూసినవారు
మంత్రి రోజాకు ఈసారి గెలుపు క‌ష్ట‌మేనా..?
వైసీపీ మంత్రి రోజాకు భారీ షాక్ త‌గ‌ల‌నున్న‌ట్లు తెలుస్తోంది. రోజాకు వ్య‌తిరేకంగా ఉన్న‌ నేతలంతా తాజాగా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వాస్తవానికి రోజాకు ఈసారి టికెట్‌ ఇవ్వవద్దని రోజా వ్య‌తిరేక సంఘం గట్టిగా డిమాండ్ చేసింది. సీఎం జగన్‌ ను కలిసి ఈ మేరకు విన్నవించారు. అయితే రోజాకే జగన్‌ టికెట్‌ ఇచ్చారు. దీంతో అసమ్మతి నేతలంతా టీడీపీలో చేరారు. రోజాను చిత్తుగా ఓడిస్తామని ప్రతినబూనారు. ఈ నేపథ్యంలో వైసీపీ ప్రభంజనంలోనే బొటాబొటీ మెజారిటీతో గెలుపొందిన రోజా ఈసారి గెలుపొందడం అంత ఈజీ కాదని అంటున్నారు.

సంబంధిత పోస్ట్