దేశ రాజధానిలో బ్యాగ్ కలకలం (వీడియో)

76చూసినవారు
దేశ రాజధాని ఢిల్లీలో బ్యాగ్ కలకలం రేపింది. కన్నాట్‌ప్లేస్‌ ఏరియాలోని N బ్లాకులో గుర్తుతెలియని వ్యక్తి ఆ బ్యాగును వదిలేసి వెళ్లాడు. ఇది గమనించిన స్టానికులు అందులో బాంబు ఉందేమోనన్న అనుమానంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. బాంబు స్క్వాడ్‌ను పిలిపించి తనిఖీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

సంబంధిత పోస్ట్