TG: సంక్షేమ పథకాల అమలుపై అపోహలు వద్దని ప్రజలకు మంత్రి దామోదర రాజనరసింహ సూచించారు. గ్రామసభల ద్వారానే లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని స్పష్టం చేశారు. సంక్షేమాలు అందవంటూ ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాలను నమ్మదన్నారు. ఈ నెల 26 నుంచి రైతు భరోసా డబ్బులు రైతుల అకౌంట్లో జమ చేస్తామని చెప్పారు. ఈ విషయంలో ఆందోళన పడాల్సిన పనిలేదన్నారు.