ఫార్ములా ఈ వ్యవహారంలో ఎలాంటి అవినీతి జరగలేదు: హరీశ్ రావు

61చూసినవారు
TG: కేటీఆర్ క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసిన విషయం తెలిసిందే. తాజాగా కేటీఆర్ నివాసంలో హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు. 'ఫార్ములా ఈ వ్యవహారంలో ఎలాంటి అవినీతి జరగలేదు. ప్రభుత్వం నుంచి గ్రీన్-కో కంపెనీకి ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. ప్రభుత్వ వైఫల్యాలను కేటీఆర్ ఎత్తి చూపుతున్నాడు కాబట్టే.. ఆయనపై రేవంత్ రెడ్డి అక్రమ కేసులు పెడుతున్నాడు' అని దుయ్యబట్టారు.

సంబంధిత పోస్ట్