కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వీరే!

74చూసినవారు
కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వీరే!
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో అసెంబ్లీలో బీఆర్ఎస్ బలం తగ్గింది. కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వీళ్లే

1.జగిత్యాల- సంజయ్ కుమార్
2. భద్రాచలం- తెల్లం వెంకట్రావు
3.ఖైరతాబాద్- దానం నాగేంద్ర
4. చేవెళ్ల- కాలే యాదయ్య
5.స్టేషన్ ఘన్‌పూర్- కడియం శ్రీహరి
6.బాన్సువాడ- పోచారం శ్రీనివాసరెడ్డి
వీటితో పాటు కంటోన్మెంట్ ఉప ఎన్నిల్లో బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది. దీంతో అసెంబీలో 39 నుంచి 32కు బీఆర్ఎస్ పడిపోయింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్