పని ఒత్తిడికి లోనైతే కనిపించే ముందస్తు సంకేతాలు ఇవే

57చూసినవారు
పని ఒత్తిడికి లోనైతే కనిపించే ముందస్తు సంకేతాలు ఇవే
సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్.. పని ఒత్తిడికి లోనైతే కనిపించే ముందస్తు సంకేతాలను సూచించింది. దీని ప్రకారం.. తలనొప్పి, నిద్ర భంగం, ఏకాగ్రతలో ఇబ్బంది, షార్ట్ టెంపర్, కడుపులో అసౌకర్యం, ఉద్యోగంపై అసంతృప్తి, నిరుత్సాహం వంటి సంకేతాలు కనిపిస్తాయని తెలిపింది. అలాగే, ఊరికే కన్నీళ్లు పెట్టడం, సున్నితంగా లేదా దూకుడుగా ప్రవర్తించడం వంటి లక్షణాలు కనిపిస్తాయని నేషనల్ హెల్త్ సర్వీస్ సూచించింది.

సంబంధిత పోస్ట్