పాంబన్ బ్రిడ్జి మీదుగా వెళ్లే ఫస్ట్ రైలు, హాల్ట్ స్టేషన్లు ఇవే!
By k. satya 52చూసినవారుపాంబన్ బ్రిడ్జిపై తాంబరం- రామేశ్వరం ఎక్స్‌ప్రెస్ మొదటిగా రాకపోకలు సాగించనుంది. ఈరోజు సాయంత్రం 6:10 నిమిషాలకు తాంబరం నుంచి బయలుదేరి, మరుసటి రోజు తెల్లవారు జామున 5:40 నిమిషాలకు రామేశ్వరం చేరుకుంటుంది. చెంగల్పట్టు, విల్లుపురం, తిరుప్పదిపులియూర్, చిదంబరం, మైలాడుథురై, తిరువారూర్, తిరుత్తురైపూండి, పట్టుకోట్టై, అరంథంగి, కారైకుడి, శివగంగ, మనమధురై, పరమక్కుడి, రామనాథపురం మీదుగా ఈ రైలు రాకపోకలు సాగిస్తుంది.