జొన్న రొట్టె ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

543చూసినవారు
జొన్న రొట్టె ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
వారికి జొన్న రొట్టె ఎంతో ఆరోగ్య కరమని వైద్యులు అంటున్నారు. గోధుమపిండి పడలేని వారు జొన్న రొట్టెలు, రాగి రొట్టె, సజ్జ రొట్టె లేదా ఈ మూడింటిని కలిపి మల్టీ గ్రైన్ పిండిని తయారు చేసుకోవచ్చని చెబుతున్నారు. బియ్యం కంటే జొన్నల రేటు దాదాపుగా 50% తక్కువగా ఉంటుంది అయితే వీటి ప్రయోజనాలు మాత్రం బియ్యం కంటే 50% ఎక్కువగానే ఉంటుందని చెప్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్