రేపటి నుంచి పవన్ ఎన్నికల ప్రచారం

82చూసినవారు
రేపటి నుంచి పవన్ ఎన్నికల ప్రచారం
మార్చి 30వ తేదీ శనివారం నుంచి ఏప్రిల్‌ 2వ తేదీ వరకు పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం చేపడుతున్నట్లు నాదెండ్ల ప్రకటించారు. పిఠాపురంలోనే బహిరంగ సభతో పాటు పార్టీ ముఖ్యనేతలతో సమావేశాలు నిర్వహిస్తారు. 3న తెనాలి, 4న నెల్లిమర్ల, 5న అనకాపల్లి, 6న యలమంచిలి, 7న పెందుర్తి, 8న కాకినాడ రూరల్‌ లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. 9న పిఠాపురంలో ఉగాది వేడుక, 10న రాజోలు, 11న పి.గన్నవరం, 12న రాజానగరం నియోజకవర్గాల్లోని సభల్లో పాల్గొంటారు.

సంబంధిత పోస్ట్