అధిక దిగుబడి ఇచ్చే మునగ రకాలు ఇవే

76చూసినవారు
అధిక దిగుబడి ఇచ్చే మునగ రకాలు ఇవే
లాభసాటిగా ఉండే మునగ సాగును రైతులు ఇటీవల కాలంలో ఎంచుకుంటున్నారు. దేశవ్యాప్తంగా మునగ వాణిజ్య పంటగా రూపుదిద్దుకుంటోంది. కొన్ని రకాల మునగ సాగుతో రైతులు అధిక దిగుబడి సాధించవచ్చు. ఇందులో తమిళనాడు అగ్రికల్చర్ యూనివర్సిటీ పీకేఎం-1 హెక్టారుకు 50 టన్నుల దిగుబడి, పీకేఎం-2 హెక్టారుకు 100 టన్నుల దిగుబడి అందిస్తాయి. జాఫ్న, ధనరాజ్ రకాల సాగుతో రైతులు ఆశించిన దిగుబడి పొందొచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్