నారింజ పండులో ఉండే విత్తనాలతో ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. నారింజ విత్తనాలలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. దీని వల్ల రోగనిరోధక వ్యవస్థ, తెల్ల రక్త కణాల ఉత్పత్తి పెరుగుతుంది. ఇంకా వీటిలో ఉండే ఫ్రీ రాడికల్స్.. క్యాన్సర్, గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా దోహదం చేస్తాయి. జీర్ణక్రియకు మేలు జరుగుతుంది. చర్మ సమస్యలు దరిచేరవు.