కుంభమేళాపై ఆల్‌ ఇండియా ముస్లిం జమాత్‌ ప్రెసిడెంట్‌ కీలక వ్యాఖ్యలు

56చూసినవారు
కుంభమేళాపై ఆల్‌ ఇండియా ముస్లిం జమాత్‌ ప్రెసిడెంట్‌ కీలక వ్యాఖ్యలు
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళాకు అన్ని ఏర్పాట్లను పూర్తవుతున్నాయి. అయితే, ఆల్‌ ఇండియా ముస్లిం జమాత్‌ ప్రెసిడెంట్‌ మౌలానా షహబుద్దీన్ రజ్వీ బరేల్వీ ఈ కుంభమేళాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దాదాపు 34 ఎకరాల వక్ఫ్ భూముల్లో కుంభమేళా నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. దీనికి అనుమతించడం ద్వారా ముస్లింలు పెద్ద మనసుని చూపుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమానికి ముస్లింలను కూడా అనుమతించడం ద్వారా హిందువులు ప్రతిస్పందించాలని కోరారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్