ఆటోమేటిక్‌గా కదులుతున్న ఇస్త్రీ పెట్టె.. షాకింగ్ వీడియో

52చూసినవారు
సోషల్ మీడియాలో కనిపించే కొన్ని వీడియోలు మనల్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. అలాంటి వీడియోనే తాజాగా నెట్టింట వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి రూ.2 కోట్ల విలువైన ఇంటిని రూ.20 లక్షలకు కొన్నాడు. అయితే, ఈ ఇంట్లో అతీంద్రియ శక్తులు ఉన్నట్టు చూపిస్తూ ఓ వీడియో షేర్ చేశాడు. ఆ ఇంట్లో ఉన్న ఇస్త్రీ పెట్టె ఆటోమేటిక్‌గా కదులుతోంంది. ఫ్యాన్, లైట్లు కూడా అనుమానాస్పదంగా పనిచేస్తున్నాయి.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్