ఇండియాలో ఐఫోన్​ 16 సిరీస్​ స్మార్ట్​ఫోన్స్​ ధరలు ఇవే

73చూసినవారు
ఇండియాలో ఐఫోన్​ 16 సిరీస్​ స్మార్ట్​ఫోన్స్​ ధరలు ఇవే
భారతదేశంలో ఐఫోన్ 16 ధర స్టోరేజ్ వేరియంట్ ను బట్టి రూ.79900 నుంచి రూ.109900 వరకు ఉంది. ఐఫోన్ 16 ప్లస్ ధర రూ.89,900 నుంచి రూ.119,900 వరకు వెళుతుంది. ఐఫోన్ 16 ప్రో మోడల్ నాలుగు స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తుంది. ఈ మోడళ్ల ధరలు.. రూ.119900, రూ.129900, రూ.149900, చివరగా రూ.169900. ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ 256 జీబీ, 512 జీబీ, 1 టీబీ అనే మూడు స్టోరేజ్ వేరియంట్లలో విడుదలైంది. ఈ స్మార్ట్​ఫోన్ ధరలు వరుసగా రూ.144900, రూ.164900, రూ.184900.

సంబంధిత పోస్ట్