సార్వత్రిక ఎన్నికల్లో టాప్-5 స్లోగన్స్ ఇవే

51చూసినవారు
సార్వత్రిక ఎన్నికల్లో టాప్-5 స్లోగన్స్ ఇవే
లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ నినాదాలు ఏళ్లుగా అంతర్భాగంగా ఉన్నాయి. ఈ మేరకు సార్వత్రిక ఎన్నికల్లో అగ్ర రాజకీయ నేతలు వాడిన 5 కీలక స్లోగన్స్ ఇప్పుడు చూద్దాం.

* 1965- జై జవాన్.. జై కిసాన్

* 1971-గరీబీ హఠావో

* 1984-జబ్ తక్ సూరజ్ చాంద్ రహేగా- ఇందిరా తేరా నామ్ రహేగా

* 2004-కాంగ్రెస్ కా హాత్-ఆమ్ ఆద్మీ కే సాత్

* 2019-ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్

సంబంధిత పోస్ట్