దేశంలో టాప్-6 ఫేమస్ బిర్యానీలు ఇవే!

75చూసినవారు
దేశంలో టాప్-6 ఫేమస్ బిర్యానీలు ఇవే!
భారతదేశంలో హైదరాబాద్ బిర్యానీ తరువాత లక్నో బిర్యానీ, కోల్కతా బిర్యానీ, మలబార్ బిర్యానీ, సింధీ బిర్యానీ, దొడ్డు బిర్యానీలు రుచికరమైన బిర్యానీలుగా పేరుగాంచాయి. ఇలా వివిధ ప్రదేశాలలో ప్రజలు వారికి రుచికి తగ్గట్టుగా వివిధ సుగంధ ద్రవ్యాలను వాడి వివిధ రుచుల్లో బిర్యానీ ఆస్వాదిస్తుంటారు. భారతదేశవ్యాప్తంగా ఎక్కువమంది ఆస్వాదించే వంటకాలలో బిర్యానీ మొదటి స్థానంలో ఉంటుంది.

సంబంధిత పోస్ట్