థియేటర్లలో ఎక్కువ రోజులు ఆడిన టాప్ తెలుగు సినిమాలివే..

4342చూసినవారు
థియేటర్లలో ఎక్కువ రోజులు ఆడిన టాప్ తెలుగు సినిమాలివే..
ఒకప్పుడు 100 రోజుల నుంచి 1000 రోజుల వరకు థియేటర్లలో విజయవంతంగా సినిమాలు రన్ అయ్యాయంటే అతిశయోక్తి కాదు. ఎక్కవ రోజులు థియేటర్లలో ఆడిన సినిమాల పేర్లు, వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. - బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్‌లో వచ్చిన ‘లెజెండ్’ మూవీ 1000 రోజులకు పైగా ఆడింది. - రామ్ చరణ్, రాజమౌళి కాంబినేషన్‌లో వచ్చిన ‘మగధీర’ మూవీ 1000 రోజులు ఆడింది. - పోకిరి 580, సమర సింహారెడ్డి 365, మంగమ్మగారి మనవడు 567, ఖైదీ 356, మరో చరిత్ర 556, ప్రేమాభిషేకం 533, లవకుశ (సీనియర్ ఎన్టీఆర్) 469 రోజులు విజయవంతంగా ఆడాయి.

సంబంధిత పోస్ట్