ఫ్లాట్‌గా ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

75చూసినవారు
ఫ్లాట్‌గా ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. ఉదయం సెన్సెక్స్ 22 పాయింట్ల లాభంతో 74,243 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 2 పాయింట్ల స్వల్ప లాభంతో 22,599 దగ్గర కొనసాగుతోంది. బుద్ధ పూర్ణిమ నేపథ్యంలో నేటి కరెన్సీ మార్కెట్లు పనిచేయటం లేదు. ఇక ఏషియన్ పెయింట్స్, ఇండస్ఇండ్, ఎల్&టీ, యాక్సిస్ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్ ఎస్బీఐ, టైటన్, టీసీఎస్, విప్రో, రిలయన్స్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్