బుద్ధ పూర్ణిమ నాడు చేయవలసిన దానాలు

578చూసినవారు
బుద్ధ పూర్ణిమ నాడు చేయవలసిన దానాలు
బుద్ధ పూర్ణిమ నాడు దానాలు చేస్తే ఇంట్లో సుఖ శాంతులు కలుగుతాయని ప్రతీతి. నేడు సన్యాసులు, ఋషులకు ఆహారం, బట్టలు లేదా ఇతర అవసరమైన వస్తువులను దానం చేయడం అత్యంత పుణ్యమైన దానధర్మం. ధాన్యాలు, పప్పులు, బియ్యం, పిండి, నూనె, సుగంధ ద్రవ్యాలు మొదలైన వాటిని పేదలకు, ఆకలితో ఉన్నవారికి దానం చేయండి. రోగులకు మందులు, వైద్య సామాగ్రిని దానం, పేదపిల్లలకు విద్యాదానం, దాహంతో ఉన్న పక్షులు, జంతువుల కోసం నీరు దానం చేయండి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్