హగ్స్ ఇస్తూ.. లక్షలు సంపాదిస్తున్న మహిళ (Trending)

104943చూసినవారు
హగ్స్ ఇస్తూ.. లక్షలు సంపాదిస్తున్న మహిళ (Trending)
ఈ మహిళ పేరు అనికో రోజ్ (42). ఇంగ్లాండ్‌లోని మాంచెస్టర్‌లో ఉంటుంది. అనికో గత మూడేళ్లుగా కౌగిలింతలు ఇస్తోంది. ఒక వ్యక్తి ఒత్తిడికి గురైనట్లయితే ఓ కౌగిలింత ఇవ్వడం వల్ల మెంటల్ స్ట్రెస్ నుంచి బయటపడొచ్చు అని చెబుతోంది. అందుకే ఆమె వద్ద కస్టమర్ల క్యూ ఎక్కవగానే ఉంటుంది. ప్రస్తుతం ఆమె గంటకు 70 పౌండ్లు అంటే దాదాపు రూ.7400 వసూలు చేస్తుంది. కొంతమంది ఈ సెషన్‌ను కూడా పొడిగిస్తారు. దీని కోసం అదనపు డబ్బులు కూడా తీసుకుంటుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్