జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక్కో రాశి వారికి మరికొన్ని రాశుల వారితో గొప్ప స్నేహం ఏర్పడుతుంది. ఏ రాశి వారికి ఏ రాశి వారు గొప్ప స్నేహితులుగా ఉంటారో ఇప్పుడు తెలుసుకుందాం.
మేషరాశి - మిధునరాశి, ధనుస్సు రాశి
వృషభం - కర్కాటక రాశి, కన్య
మిధునరాశి - మేషరాశి, సింహ రాశి
కర్కాటక రాశి - వృషభం, మీనరాశి
సింహ రాశి - మిధునరాశి, తులారాశి
కన్య- వృషభం, మకరరాశి
తులారాశి- సింహ రాశి, కుంభ రాశి
వృశ్చికరాశి - మకరరాశి, మీనరాశి
ధనుస్సు రాశి - మేషరాశి, కుంభ రాశి
మకరరాశి - కన్య, వృశ్చికరాశి
కుంభ రాశి- తులారాశి, ధనుస్సు రాశి
మీనరాశి - కర్కాటక రాశి, వృశ్చికరాశి