నన్ను చంపాలని చూశారు: మాజీ మంత్రి పువ్వాడ (వీడియో)

70చూసినవారు
ప్రజల్లో తిరగకుండా తమపై దాడులకు పాల్పడుతున్నారని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. బుధవారం తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ.. 'తనను చంపాలని చూశారు. నన్ను చంపితే ఖమ్మం వరద బాధితుల సమస్యలు తీరుతాయా?. మా ఉద్యమ నాయకులపై, నాపై భౌతిక దాడులు చేస్తే చూస్తూ ఊరుకుంటామా?' అని అన్నారు. కాగా ఖమ్మం వరద బాధితులను మంగళవారం బీఆర్ఎస్ నేతలు పరామర్శించడానికి వెళ్లిన సమయంలో వారి వాహనాలపై దాడులు జరిగాయి.

సంబంధిత పోస్ట్