వరదల వచ్చిన తర్వాత చేయకూడని పనులు

71చూసినవారు
వరదల వచ్చిన తర్వాత చేయకూడని పనులు
•మీ పిల్లలను వరద నీటిలో ఆడనివ్వకండి.
•రిపేర్ కు వచ్చిన విద్యుత్ వస్తువులను ఉపయోగించవద్దు.
•అధికారులు సూచించిన వెంటనే కరెంట్ కు సంబందించిన ప్రధాన స్విచ్‌లను, ఎలక్ట్రిక్ ఉపకరణాలను వాడడం మానెయ్యాలి.
*తడిగా ఉంటే విద్యుత్ పరికరాలను తాకవద్దు.
•వరద నీటిలో కలిసిన ఆహారం తినవద్దు.
•మలేరియా వంటి వ్యాధులను నివారించడానికి దోమతెరలను వాడండి.
•వరద సమయంలో పాము కాటు సాధారణం కాబట్టి పాముల విషయంలో జాగ్రత్తగా ఉండండి.

సంబంధిత పోస్ట్