పెన్షన్ల పంపిణీలో సచివాలయ ఉద్యోగులకు సీఎం వెసులుబాటు

77చూసినవారు
పెన్షన్ల పంపిణీలో సచివాలయ ఉద్యోగులకు సీఎం వెసులుబాటు
పెన్షన్ల పంపిణీలో పాల్గొనే సచివాలయ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు వెసులుబాటు కల్పించారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో పెన్షన్ పంపిణీ ఆలస్యం అవ్వొచ్చు. అలాంటి ప్రాంతాల్లో ఒకట్రెండు రోజుల్లో పెన్షన్ పంపిణీ పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. అలాగే పెన్షన్ పంపిణీ విషయంలో సచివాలయ ఉద్యోగులపై కలెక్టర్లు ఒత్తిడి తీసుకురావొద్దని ఆదేశాలు జారీ చేశారు.

సంబంధిత పోస్ట్