వర్షాకాలం.. కరెంటుతో జాగ్రత్త సుమీ!

58చూసినవారు
వర్షాకాలం.. కరెంటుతో జాగ్రత్త సుమీ!
•తడిచేతులతో విద్యుత్ బోర్డులో స్విచ్ఛ్‌లు ఆన్‌ చేయరాదు.
•రహదారి వెంట ఉన్న విద్యుత్ స్తంభాలు, సపోర్టు వైరు ఎట్టి పరిస్థితుల్లోనూ తాకొద్దు.
•బట్టలు ఆరేసుకునే తీగకు విద్యుత్తు తీగ తగలకుండా చూసుకోవాలి.
•వర్షాలు పడేటప్పుడు స్టే వైర్‌, విద్యుత్‌ తీగల కింద, ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద నిలబడరాదు.
•రోడ్డు మీద, నీటిలో విద్యుత్‌ తీగ పడి ఉంటే దాన్ని తాకవద్దు. దాని మీదుగా వాహనాలు నడపరాదు. తీగలు తెగిపడితే సమీప విద్యుత్‌ సిబ్బందికి లేదా కంట్రోలు రూం నంబర్లకు ఫోన్‌ చేయాలి.

సంబంధిత పోస్ట్