విఘ్నేశ్వరుని నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు

82చూసినవారు
విఘ్నేశ్వరుని నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు
విఘ్నేశ్వరుని నుంచి మన జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను నేర్చుకోవాలి. వినాయకుడికి ఉండే పెద్ద చెవులు ఒక వ్యక్తి మంచి శ్రోతగా ఉండాలని సూచిస్తాయి. గణేశుడి నుదురు తెలివితేటలకు చిహ్నంగా పరిగణించబడుతుంది. వినాయకుడి కళ్లు దూరదృష్టిని సూచిస్తాయి. వినాయకుడి పొట్ట చాలా పెద్దగా ఉంటుంది. ఇది శ్రేయస్సుకు సంకేతంగా పరిగణించబడుతుంది. వినాయకుడి ఆయుధం గొడ్డలి. ఇది మనలో క్రోధం, మోహాన్ని, దురాశను, చెడు వంటి వాటిని విసిరేయాలని సూచిస్తుంది.

సంబంధిత పోస్ట్