శ్రీహరికోటలో మూడో లాంచ్ ప్యాడ్

52చూసినవారు
శ్రీహరికోటలో మూడో లాంచ్ ప్యాడ్
ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలో మరో లాంచ్ ప్యాడ్ ఏర్పాటుకు కేంద్రమంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌‌కు రూ. 3985 కోట్లు మంజూరు చేసింది. కాగా ఇప్పటికే రెండు లాంచ్ ప్యాడ్‌లు ఉండగా, వాటికి బ్యాకప్‌గా ఈ ప్యాడ్‌ను ఏర్పాటు చేశారు. దీనిని న్యూ/నెక్ట్స్ జనరేషన్ లాంచ్ వెహికల్(ఎన్‌జీఎల్‌వీ) ప్రోగ్రామ్ సహా ఇస్రో భవిష్యత్తు మిషన్లకు సహాయపడనున్నది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్