ఈ క్యాబినెట్ భేటీ రైతుల శ్రేయస్సుకు అంకితం: మోదీ

53చూసినవారు
ఈ క్యాబినెట్ భేటీ రైతుల శ్రేయస్సుకు అంకితం: మోదీ
నూతన సంవత్సరం ప్రారంభ వేళ రైతులకు మేలు చేస్తూ కేంద్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. 'మా ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పూర్తిగా కట్టుబడి ఉంది. మన దేశానికి ఆహారం అందించడానికి కష్టపడి పనిచేసే రైతు సోదర, సోదరీమణులను చూసి గర్విస్తున్నాం. 2025లో మొదటి క్యాబినెట్ సమావేశాన్ని అన్నదాతల శ్రేయస్సు కోసం అంకితం చేశాం' అని ట్వీట్ చేశారు.

సంబంధిత పోస్ట్