టీ20 వరల్డ్ కప్ కోసం ఆస్ట్రేలియా జట్టు ఇదే!

80చూసినవారు
టీ20 వరల్డ్ కప్ కోసం ఆస్ట్రేలియా జట్టు ఇదే!
వెస్టిండీస్, యూఎస్ఏ వేదికగా జూన్ 1 నుంచి టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా క్రికెట్ ఆస్ట్రేలియా 15 మంది సభ్యుల జట్టుని ప్రకటించింది. మిచెల్ మార్ష్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.
ఆస్ట్రేలియా జట్టు: మిచెల్‌ మార్ష్ (C), అష్టన్ అగర్, పాట్ కమిన్స్, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, గ్రీన్, హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, ఇంగ్లిస్, మాక్స్‌వెల్, స్టార్క్, స్టోయినిస్, మాథ్యూ వేడ్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్