చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు బాలకృష్ణ రియాక్షన్ ఇదే

80చూసినవారు
చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు బాలకృష్ణ రియాక్షన్ ఇదే
నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా చేస్తున్న అన్‌స్టాపబుల్ సీజన్-4లో మొదటి గెస్ట్‌గా సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ క్రమంలో 'నన్ను అరెస్ట్ చేసినప్పుడు మీరే ఏ విధంగా రియాక్ట్ అయ్యారు' అని చంద్రబాబు బాలకృష్ణని అడిగారు. దానికి ఆయన.. 'నాకు కూడా మీరు అరెస్ట్ అయ్యారని ఫోన్ వచ్చింది. ఒక్క క్షణం షాక్ అయిపోయాను. అందరిలాగే ఏం జరుగుతుంది, ఎక్కడికి తీసుకెళ్తున్నారు తెలీదు, ఎవర్ని రానివ్వట్లేదు. మిమ్మల్ని టచ్ చేస్తే జనాలు ఊరుకోరు. మీ అరెస్ట్‌ తెలుగు ప్రజలందరిని కదిలించింది' అని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్