రొమ్ము క్యాన్సర్‌ను ఇలా అదుపు చేయొచ్చు

591చూసినవారు
రొమ్ము క్యాన్సర్‌ను ఇలా అదుపు చేయొచ్చు
ఆడవాళ్లకు వచ్చే క్యాన్సర్‌ రకాలలో ముఖ్యమైంది రొమ్ము క్యాన్సర్. ఇది ఈస్ట్రోజన్ అధిక స్థాయికి దారితీస్తుంది. దీనిని నివారించేందుకు కొన్ని పనులు చేయడం వల్ల అదుపు చేయొచ్చు. ముఖ్యంగా క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల దీనిని 10నుంచి 15 శాతం వరకు తగ్గించవచ్చు. ఇంకా పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవడం వల్ల.. శరీరంలో బాగా ప్రోటీన్లు పెరిగి దీనిని అరికడుతుంది. ఎక్కువగా మాంసాన్ని, చక్కెర పానీయాలను తీసుకోవాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్