చంద్ర‌బాబు ప్ర‌మాణ స్వీకారం తేదీ ఇదే!

55చూసినవారు
చంద్ర‌బాబు ప్ర‌మాణ స్వీకారం తేదీ ఇదే!
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో బంపర్ మెజార్టీతో టీడీపీ అభ్యర్థులు గెలుపు దిశగా దూసుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రమాణ స్వీకారం తేదీని పార్టీ నేతలు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. జూన్ 9న అమరావతి కేంద్రంగా సీఎంగా ప్రమాణం చేస్తారని తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్