చిలకడ దుంప సాగులో మేలైన పద్ధతులు

70చూసినవారు
చిలకడ దుంప సాగులో మేలైన పద్ధతులు
ఒండ్రు, ఇసుక, గరప నేలలు చిలకడ దుంపల సాగుకు అనుకూలం. బంక మట్టి నేలల్లో దుంపలు సరిగా పెరగవు. ఇది ఉష్ణ మండల పంట. రాత్రి సమయం ఎక్కువ ఉండే కాలంలో దుంపలు బాగా వృద్ధి చెందుతాయి. సాగుకోసం సామ్రాట్‌, కిరణ్‌, యస్‌ 30/21 శ్రీనందిని, శ్రీవర్దిని, వర్ష శ్రీరత్న శ్రీబద్ర రకాలు అందుబాటులో ఉన్నాయి. ఈ పంట తీగల ద్వారా వ్యాప్తి చెందుతుంది. నాటిన 15-80 రోజల మధ్యలో ఒకసారి కలుపు తీసి మట్టిని ఎగదోయాలి. దీని వల్ల దుంప నాణ్యత పెరుగుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్